మరనాత = ప్రభువు వచ్చుచున్నాడు. 1 కొరింథీ. 16:22.
ఇంటర్నెట్ లేకుండా బైబిల్ మిషన్ app లో
*తండ్రి యం.దేవదాసు అయ్యగారుకి దేవుడు వెల్లడించిన బైబిలు మిషను చరిత్ర.
* దైవజనులైన యం.దేవదాసు అయ్యగారు రచించిన పుస్తకాలు మరియు అయ్యగారి చరిత్ర చదవటానికి సులభంగా చేయబడింది.
*దైవజనులైన యం.దేవదాసు అయ్యగారి పాత చిత్రములు, యేసు ప్రభువుని చిత్రములు
*బైబిలు మిషను కార్యక్రమాలు, క్యాలెండర్, సంప్రదించవలసిన వివరములు.
ఇంటర్నెట్ తో బైబిల్ మిషన్ app లో
*దైవజనులైన యం.దేవదాసు అయ్యగారు రచించిన తెలుగు క్రైస్తవ కీర్తనలు చదవడానికి వినడానికి నేర్చుకోవడానికి సులభంగా ఉంచబడింది.
*బైబిలు మిషను లో జరిగే మహాసభల మరియు ఆరాధన వీడియోలు ఉండును
Maranata = Rab çıkar. 1 Cor. 16:22.
İnternet olmadan app İncil'in misyon
* Baba sözü yamdevadasu ayyagaruki tarihinin Tanrı'nın misyon söyledi.
* Daivajanulaina yamdevadasu ayyagaru tarih kitapları ve ayyagari okumak kolaydır.
* Daivajanulaina yamdevadasu ayyagari eski resimler, Rab İsa'nın görüntüleri
* Makine programları, takvim ve iletişim bilgileri.
misyon internet ile İncil uygulaması
* Yamdevadasu ayyagaru tarafından Daivajanulaina Telugu Hristiyan şarkılar dinlemek, okumak öğrenmek daha kolay olmuştur.
Videolar * Konferans ve makinenin ibadet yapılacak